గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్పందించారు.

A huge tragedy has taken place in Goa. Six devotees were killed and over 50 others were seriously injured in a stampede at a temple in Shirgaon.Goa CM Pramod Sawant visited the scene and met those injured in the stampede. The President and Prime Minister have responded to the accident.

#goatemple
#shirgoan
#stampede
#goastempede
#50injuried